థీకల్లోల తరంగ దేవతటినీ దీప్తారవంబో? కుభృ
చ్ఛ్రీకన్యామణి పాదనూపురమణిక్రేంకారమో ! నన్ని దే
కైకో నీ వరుదెంతు వీ ధ్వని యదే కాబోలు ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై మూడో పద్యం.
" విశ్వేశ్వరా ! అదేదో ధ్వని వస్తున్నది వింటాను స్వామీ ! అది ప్రమథగణాల శంఖారావమా? నీ జటావనుల్లో సుడులు తిరుగుతున్న దేవనది అయిన మందాకిని యొక్క తరంగాల దివ్యనాదమా? పర్వతరాజపుత్రి పాదమంజీరమణుల చప్పుడా? ఈ ధ్వని అదే కాబోలు ! నీవు వస్తున్నట్లున్నావు. నన్ను స్వీకరించు ప్రభూ ! "
పార్వతీపరమేశ్వరులది అర్థనారీశ్వరతత్త్వం. అందుచేత, అవి అయ్యగారికి సంబంధించిన విశేషణాలైనా, అమ్మవారికి సంబంధించినవైనా, అవన్నీ కలిపి ఒకే ఒక చైతన్యస్వరూపం.
No comments:
Post a Comment